UIN: 111L073V04
ఉత్పత్తి కోడ్: 51
ఒక వ్యక్తిగత, యూనిట్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి
Name:
DOB:
Gender:
Male FemaleChild's Name:
DOB:
Sum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
Maturity Benefit
At assumed rate of returns** @ 4%పాలసీ వ్యవధి పూర్తి కావడంతో, ఏకమొత్తంగా ఫండ్ విలువను చెల్లించడం జరుగుతుంది.
పన్ను లాభాలు*:
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. వివరాల కోసం దయచేసి పన్ను సలహాదారులను సంప్రదించండి.
ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ స్కాలర్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి దిగువ పత్రాలను జాగ్రత్తగా చదవండి.
51/ver1/12/23/WEB/TEL