UIN: 111N130V03
ਉਤਪਾਦ ਕੋਡ : 2R
ఎస్‌బిఐ లైప్ - సరళ్ పెన్షన్
Name:
DOB:
Gender:
Male Female Third GenderDiscount:
Staff Non-StaffAnnuity Payout Amount
Annuity frequency
Annuity Option
Purchase Price
ఎన్యుటెంట్ జీవితకాలమంతా హామీపూరిత ధరతో ఎన్యుటి చెల్లింపులు కొనసాగుతాయి. ఎన్యుటి లాభాలు ఎన్యుటెంట్ ఎంచుకున్న ఎన్యుటి ఎంపిక మరియు ఎన్యుటి చెల్లింపు విధానంపైన మరియు ఎన్యుటి కొనుగోలు సమయంలో వర్తించే ఎన్యుటి ధరల పైన ఆధారపడి ఉంటాయి, వీటిని ఎన్యుటెంట్(ల)కు చెల్లించడం జరుగుతుంది. ఓ ఎన్యుటెంట్‌గా మీరు దిగువ పేర్కొన్న ఎన్యుటి ఎంపికలను ఎంచుకోవచ్చు :
1. జీవితం ఎన్యుటి, 100% కొనుగోలు ధర రాబడితో# (ఆర్‌ఓపి) :ఎన్యుటెంట్ జీవితకాలమంతా స్థిరమైన ధరతో బకాయిలలో ఎన్యుటిని చెల్లించడం జరుగుతుంది.
2. చివరిగాబతికివున్నవారు మరణిస్తే, 100% కొనుగోలు ధర రాబడితో# (ఆర్‌ఓపి) ఉమ్మడి జీవితం చివరిగా బతికివున్నవారి ఎన్యుటి: :
గమనిక : పాలసీ కింద లాభాల భద్రతను కొనసాగించేందుకు ఎన్యుటి ఒప్పందం జారి/పునఃజారీ చేసే సమయంలో, ప్రీమియం అనేది వర్తించే పన్నుల మినహాయింపుతో చెల్లించవలసిన మొత్తం.
#కొనుగోలు ధర అనేది పాలసీ కింద సగటు ప్రీమియం (ఏవైనా ఉంటే వర్తించే పన్నులు, ఇతర చట్టబద్ధమైన సుంకాల మినహాయింపుతో). కొనుగోలు ధర మరియు ప్రీమియం అనే పదాలను ఒకదానితోఒకటి మార్చి వాడడం జరిగింది.
ఆదాయం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు భారతదేశంలో వర్తించే ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని ఇక్కడ సందర్శించవచ్చు. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి..
ఎస్‌బిఐ లైఫ్ – సరళ్ పెన్షన్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి దిగువ పత్రాలను జాగ్రత్తగా చదవండి.
2R/ver1/12/23/WEB/TEL
కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.
ఎన్యుటి లాభాలు ఎన్యుటెంట్ ఎంచుకున్న ఎన్యుటి ఎంపిక మరియు ఎన్యుటి చెల్లింపు విధానంపైన మరియు ఎన్యుటి కొనుగోలు సమయంలో వర్తించే ఎన్యుటి ధరల పైన ఆధారపడి ఉంటాయి, వీటిని ఎన్యుటెంట్(ల)కు చెల్లించడం జరుగుతుంది.
పన్ను ప్రయోజనాలు :
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని ఇక్కడ సందర్శించవచ్చు. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.